A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేసిఆర్ మహర్షి....ఔత్సాహిక పారిశ్రామికవేత్త రమేష్
Share |
February 22 2020, 7:13 pm

కేసిఆర్ మహర్షి....ఔత్సాహిక పారిశ్రామికవేత్త రమేష్
తనకోసం పనిచేసే వాడు మనిషి...పదిమంది కోసం పనిచేసేవాడు మహర్షి అని, ఈరోజు ఇంతమంది గిరిజనులను
పారిశ్రామికవేత్తలుగా చేసిన సిఎం కేసిఆర్ మహర్షి అని నిజామాబాద్ జిల్లా, రామచంద్రపురం తండాలకు చెందిన రమేష్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త అభివర్ణించారు. గిరిజనులు పరిశ్రమలు పెట్టడమనేది ఒక కల అని, దానిని సిఎం కేసిఆర్
గారు నిజం చేసి చూపారన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు తాను ఒక సంస్థలో ఉద్యోగినని, ముఖ్యమంత్రి కేసిఆర్ గారు
పెట్టిన ఈ పథకం ద్వారా ఈ రోజు ఉద్యోగి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయి కి ఎదిగానని, ఇంతకంటే సిఎం కేసిఆర నుంచి ఏమి
ఆశించాలన్నారు. 
మరొక మహిళా పారిశ్రామికవేత్త కుల్సుం గౌతమి మాట్లాడుతూ...నేను కూడా పరిశ్రమ పెట్టాలి, దాని ప్రారంభోత్సవానికి
మంత్రి కేటిఆర్ గారిని పిలిచి, ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టుకోవాలని అనుకునే దాన్ని కానీ నేడు ఈ పథకం ద్వారా ఈ కల
నిజం అవుతుందన్నారు. దీనిని విన్న మంత్రి కేటిఆర్ వెంటనే ఆ మహిళా పారిశ్రామికవేత్తను పిలిచి నీ పరిశ్రమ ప్రారంభించే
రోజు చెబితే కచ్చితంగా తాను వస్తానని హామీ ఇచ్చారు. సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం కింద
ఐఎస్ బిలో శిక్షణ తీసుకోవడం వల్ల తమ ఆలోచన విధానమే మారిందన్నారు. 
ఈ సమావేశంలో గిరిజన శాఖ అధికారు

tags : industriliast

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info