A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు దీక్షకు నో
Share |
July 2 2020, 5:13 pm

ఎపి ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల పద్నాలుగున చేపట్టిన దీక్షకుమున్సిపల్ అధికారులు అనుమతి నిరాకరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యపై ఆయన ఈ దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఆయన ఏకంగా ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలోనే దీక్ష కు అనుమతి కోరడం విశేషం. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని సంబంధిత అధికారులు తెలిపారు.అయినప్పటికీ చంద్రబాబు దీక్ష చేస్తారని ఇడిపి నేతలు చెప్పారు. స్టేడియం బదులు ధర్నా చౌక్ లో దీక్ష చేసే విషయాన్ని పార్టీనేతలు పరిశీలిస్తున్నారు.

గతంలో ఎప్పుడైనా మున్సిపల్ స్టేడియం ను ఇలా నిరసనలకు ఇచ్చారా? ఆ సంగతి టిడిపి నేతలకు తెలియదా?

tags : chandrabau fast, no

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info