A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోనియా,రాహుల్, ప్రియాంక లకు ఇక జడ్ ప్లస్
Share |
July 2 2020, 6:18 pm

ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీకి ,ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి, కుమార్తె ప్రియాంక గాందీకి ఉన్న ఎస్పిజి భద్రతను కేంద్ర ప్రబుత్వం తొలగించింది. వారికి ఇకపై జడ్ ప్లస్ భద్రత సమకూర్చనున్నారు.ఈ సమాచారం ఇంకా సోనియాగాందీ కుటుంబానికి తెలియచేయలేదట. అయితే మీడియాలో మాత్రం విస్తారంగా ప్రచారం అయింది.నేతల భద్రతకు సంబందించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అదికారులు చెబుతున్నారు.1988 నుంచి ఎస్పిజి ని ఏర్పాటు చేసి, వీరి కుటుంబానికి ,అలాగే మాజీ ప్రదానులకు భద్రత సదుపాయం కల్పించారు. కొంతకాలం క్రితం మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ కు ఎస్పిజి భద్రతను తొలగించారు. కాగా సోనియాగాందీ కుటుంబానికి జడ్ ప్లస్ కింద వంద మందితో భద్రత కల్పిస్తారని సమాచారం.

tags : sonia, z plus

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info