A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫడ్నవీస్ రాజీనామా- శివసేనతో ఒప్పందం లేదు
Share |
July 2 2020, 5:17 pm

మహారాష్ట్ర సి.ఎమ్. దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు.గవర్నర్ కోషియారిని కలిసి ఆయన తన రాజీనామా పత్రాన్ని అందచేశారు. ఈ అర్దరాత్రితో గత అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఆయన రాజీనామ చేశారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడుతూ శివసేనతో రెండున్నర ఏళ్ల సి.ఎమ్.పదవి ఒప్పందం ఏదీ లేదని స్పష్టం చేశారు.తన సమక్షంలో అలాంటి చర్చ జరగలేదని, తర్వాత తాను అమిత్ సాను దీని గురించి అడిగితే,ఆయన కూడా అలాంటి ఒప్పందం ఏదీ లేదని అన్నారని ఫడ్నవీస్ చెప్పారు.ఎన్నికల తర్వాత శివసేన తీరు అందరిని షాక్ కు గురి చేసిందని ఆయన అన్నారు.ఐదేళ్లు సేవ చేయడానికి అవకాశం వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఆయన అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిజెపి స్ట్రైక్ రేట్ డెబ్బై శాతం ఉందని ఆయన అన్నారు.ఫడ్నీవీస్ రాజీనామా చేయడంతో ఆయనను కేర్ టేకర్ సి.ఎమ్.గా ఉంచుతారా?లేక రాష్ట్రపతి పాలన విదిస్తారా అన్న చర్చ జరుగుతోంది.

tags : devendra fadnavis

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info