A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాకు కాషాయ రంగు పూస్తారా- సూపర్ స్టార్ వ్యాఖ్య
Share |
November 22 2019, 3:16 am

భారతీయ జనతా పార్టీకి సూపర్ స్టార్ రజనీకాంత్ ఝలక్ ఇచ్చారు. ఆయన తనకు కాషాయ రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అది జరిగే పని కాదని అనడం విశేషం. తాను బిజెపితో పొత్తుపెట్టుకుంటానని, ఆ పార్టీతో కలుస్తానని ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని, కాని ఆ ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు. తమిళనాడులో ఉన్న రాజకీయ వాతావరణం రీత్యా రజనీకాంత్ ఈ మాలు చెబుతున్నట్లుగా ఉంది. కాగా ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా సొంత పార్టీ పెట్టవచ్చని వార్తలు వస్తున్న నేపద్యంలో రజనీకాంత్ వ్యాఖ్యలకు ప్రాదాన్యం ఏర్పడింది.

tags : rajanikanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info