A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి పిల్లలు ఇంగ్లీష్ లో రాణించనక్లర్లేదా?సురేష్
Share |
July 2 2020, 5:20 pm

గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లల సామర్ద్యం, నైఫుణ్యం బయటపడడం ఎపిలో కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేదా విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ప్రశ్నించారు. ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజీగా మారుతున్న నేపద్యంలో ఆంగ్ల భాషలో ప్రావీణ్యత పిల్లలకు ఎంతో అవసరం అని అనుభవం చెబుతోందని ఆయన అన్నారు. అందుకే ఎపి పిల్లలు రాణించాలన్న లక్ష్యంతో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ముందుగా ఆంగ్ల మాద్యమం, రెండేళ్ల తర్వాత తొమ్మిది,పది తరగతులకు ఆంగ్ల మాద్యమం తెస్తున్నామని ,తద్వారా, ఆ రెండు క్లాస్ ల వారికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ఆయన అన్నారు.ఎనిమిదో తరగతి వారికి ప్రత్యేకంగా మూడేళ్ల పాటు ఆంగ్లంలో బోదన ఏర్పాటు చేసి, పదో తరగతి లో మాత్రమే ఆంగ్ల మాద్యమం తెస్తున్నామని ఆయన అన్నారు .అలాగని తెలుగును నిర్లక్ష్యం చేయడం లేదని ఆయన అన్నారు.

tags : adimulam suresh

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info