A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్, దేవాంష్ లను తెలుగు మీడియంలో చేర్చారా
Share |
July 2 2020, 5:24 pm

ప్రబుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఒక గొప్ప సంస్కరణ తీసుకు వచ్చారని మంత్రి కన్నబాబు అన్నారు. విద్యారంగం మెరుగుదల అంటే కేవలం బెంచీలు,భవనాలు, స్కూళ్లకు రంగులు మాత్రమే కాదని, విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడడం అని ఆయన అన్నారు. డెబ్బై లక్షల మంది విద్యార్దులు ఉంటే ఇరవైనాలుగు లక్షల మంది విద్యార్దులు తెలుగు మీడియంలో చదువుతున్నారని ఆయన అన్నారు. తెలుగుమీడియంలో చదవుకున్నవారు ఆంగ్లంపై పట్టు రాక, సమాచార స్కిల్ లోపించి ఇబ్బంది పడుతున్నారని ,అందుకే పిల్లలకు న్యాయం చేయాలని నిర్ణయం జరిగిందని అన్నారు.చంద్రబాబు ఇప్పుడు దీనిని కూడా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తాము తెలుగు భాషను నిర్భందం చేస్తూ , ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తున్నామని కన్నబాబు తెలిపారు. తెలుగ మీద ప్రేమ ఉన్న చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను కాని, మనుమడు దేవాంష్ లను తెలుగు మీడియం లో ఎందుకు చదువు చెప్పించడం లేదని కన్నబాబు ప్రశ్నించారు. పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లో చదువులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

tags : kannababu, chadnrababu

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info