A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు ఆదేశం
Share |
January 27 2020, 9:00 am

తెలంగాణ సర్కారుకు మరో ఇబ్బంది వచ్చినట్లుగా ఉంది. ఆర్టిసిలో 5100 రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యను తాత్కాలికంగా నిలుపుదల చేసిందని సమాచారం వచ్చింది. దాని తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.తెలంగాణ జనసమితి నేత విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసి ఈ స్టే ఇచ్చింది.మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల వివరాలను అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

tags : high court

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info