A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ సినీ నిర్మాత ఇంటిపై ఐటి దాడులు
Share |
February 22 2020, 5:36 pm

ప్రముఖ సినీ నిర్మాత కె.ఎల్.నారాయణ ఇల్లు, ఆఫీస్ లలో ఐటి శాఖ సోదాలు జరిపిందని సమాచారం వచ్చింది. హైదరాబాద్ , విజయవాడలలోని ఆయన నివాసాలు, ఆఫీస్ లతో పాటు స్వగ్రామంలో ఐటి సోదాలు జరిగాయని సమాచారం వచ్చింది. దుర్గా ఆర్ట్ సంస్థ పేరుతో పలు సినిమాలు నిర్మించిన కెఎల్ నారాయణ కృష్ణాజిల్లా పెదగొన్నూరు గ్రామానికి చెందినవారు. ఆదాయపన్ను శాఖ అదికారులు ఆ గ్రామానికి వెళ్లి ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించడం విశేషం. అయితే సోదాలు ముగియలేదని, మరో రెండు బీరువాలు తెరచి తనిఖీ చేయవలసి ఉందని అదికారులు చెబుతున్నారు. నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు

tags : incometax raids

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info