A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసిపి వైసిపిలోకి ఎవరు పిలుస్తారబ్బా!
Share |
February 22 2020, 5:42 pm

అనంతపురం టిడిపి మాజీ ఎమ్.పి జెసి దివాకరరరెడ్డి ని నిజంగా వైసిపిలో చేరాలని అడిగి ఉంటారా? ఏదో రకంగా బదనాం చేయడానికి అంటున్నారా? తనను వైసిపి లో చేరాలని,అప్పుడు కేసులు రాకుండ ఆచూస్తామని ఒక బాద్యత కలిగిన వ్యక్తి వచ్చి చెప్పారని ఆయన అంటున్నారు. అయితే తాను చేరనని ,అవసరమైతే జైలుకు అయినా వెళతానని ఆయన అన్నారట. నిజానికి జెసి దివాకరరెడ్డి 2014 లోనే వైసిపిలో చేరాలని విశ్వయత్నం చేశారు. అయితే అప్పుడు తాను సీటు ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారని అంటారు. అదికారం లేనప్పుడే సీటు ఇవ్వలేనని చెప్పిన జగన్ ఇప్పుడు జెసిని వైసిపిలోకి రావాలని ఎందుకు అడుగుతారో అర్దం కాదు. అయితే ఇలా ప్రచారం చేసుకోవడంలో జెసి దిట్టగానే పేరొందారు. కాగా మంత్రి పేర్నినాని దీనిపై మాట్లాడుతూ ఈ వయసులో ఆయన వైసిపిలోకి వచ్చి ఏమి చేస్తారని ఎద్దేవ చేశారు.

tags : jc,diwarkar reddy

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info