A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎల్విపై ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యలు
Share |
February 22 2020, 5:46 pm

ఛీప్ సెక్రటరీ పదవినుంచి వైదొలగిన ఎల్వి సుబ్రహ్మణ్యం పై ముఖ్యమంత్రి జగన్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్వి గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన వివరణ ఇచ్చారు. చట్టప్రకారమే అంతా జరిగిందా అన్నదాని కంటే న్యాయం జరిగిందో లేదో చూడడం.. న్యాయం చేసే దిశగా సానుకూలంగా ఉండడం ఏపీ కేడర్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారుల్లో ఉన్న ప్రత్యేకత అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఈ స్ఫూర్తిని ఎస్‌.ఆర్‌.శంకరన్‌, ఏవీఎస్‌ రెడ్డి, బి.ఎన్‌.యుగంధర్‌లాంటి ఐఏఎస్‌ పెద్దలు సంప్రదాయంగా స్థిరపరిచారని.. కానీ దీనిని పరిగణనలోకి తీసుకోకుండా.. నిబంధనలు పాటించలేదని తనను గుచ్చిగుచ్చి అడగడం, దానిపై షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రకాష్ తన సంజాయిషీలో పేర్కొన్నారు. ఎల్వి సేర్కొన్న రెండిటిలో ఒకటి ఆయను చెప్పే చేశామని, మరొకదానికి అన్ని వివరాలు ఇద్దామని అనుకున్నామని ఆయన అన్నారు.

tags : praveen prakash

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info