A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలోకి గంటా..మరికొందరు
Share |
November 22 2019, 3:24 am

తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని వార్తలు వచ్చాయి. ఆయన మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరవచ్చని టిడిపి మీడియాలోనే వార్తలు రావడం విశేషం. గంటా బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి రామ్ మాదవ్ తో భేటీ అయి మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత ఇంకా రాలేదు. అయితే టిడిపి ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరితే, అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. గంటా ఇప్పటికే బిజెపిలో చేరిన ఎమ్.పి సి.ఎమ్.రమేష్ తో కూడా మంతనాలు చేశారు.గత రెండు రోజులుగా ఆయన డిల్లీలోనే ఉన్నారు.కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మార్చ్ కు హాజరుకావాలని చంద్రబాబు కోరినా, గంటా పట్టించుకోలేదు.

tags : ganta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info