A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పట్టుకోల్పోయిన కెసిఆర్
Share |
November 21 2019, 11:39 pm

కె. కృష్ణ సాగర్ రావ్.. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.

ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రభుత్వ అధిపతిగా, ప్రజా నాయకుడిగా రాష్ట్రంపై పట్టు కోల్పోయారని బిజెపి భావిస్తుంది.

సీఎం కేసీఆర్ మూడు సార్లు ఆర్టీసీ కార్మికులను హెచ్చరించిన 48 వేల మంది ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు.....?

సీఎం కేసీఆర్ ప్రకటనలు, హెచ్చరికలు ,గడువులపై తెలంగాణ ప్రజలు గౌరవం కోల్పోయారని స్పష్టంగా తెలుస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల నమ్మకాన్ని, విశ్వసనీయతను కోల్పోయారు.

సీఎం నిర్ణయాలను బహిరంగంగా ఉద్యోగులు , ప్రజలు ఖండిస్తున్నారు. ఆయన పార్టీ... టిఆర్ఎస్ పతనానికి ఇది నాంది అని బీజేపీ భావిస్తుంది.

భవిష్యత్తులో
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు సైతం సిఎం కెసిఆర్ నమ్మే పరిస్థితిలో లేరు. వారు కూడా కేసీఆర్ కు దూరం కాబోతున్నారు. ఇది అతి తొందరలో జరుగబోతుందని బీజేపీ నమ్ముతుంది.

నవంబర్ 7 న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఇతర సీనియర్ ఐఎఎస్ అధికారులను పిలవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల ఆర్టీసీ సమ్మె పై కోర్టులో పలుమార్లు న్యాయమూర్తులు చేసిన హెచ్చరికలే ఇందుకు నిదర్శనం.

సీనియర్ ఐఏఎస్ అధికారులు పత్రాలను తారుమారు చేసి బలవంతంగా ఎవరి మెప్పు పొందడానికి అబద్ధాలను కోర్టుకు అందిస్తున్నారని కోర్టు తీవ్రమైన హెచ్చరికలు చేసింది.

కెసిఆర్ పాలనలో అధికారులను , ప్రభుత్వాన్ని తప్పు బట్టడడం సర్వసాధారణ మయింది.

ఇలాంటి సమయంలోనే సీనియర్ అధికారులు తమ ఆవేదనను భయటపెడుతారాని అర్ధమవుతుంది.

సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు హైకోర్టులో సమర్పిస్తున్న ఆధారాలు తప్పు అని తేలితే వారిని నేరుగా జైలుకు తీసుకెళ్లవచ్చు.

అధికారులు ..
న్యాయస్థానాలకు, గవర్నర్‌, రాష్ట్ర అసెంబ్లీ, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు అబద్ధాలు చెబుతూ ఉంటే భవిష్యత్తులో సీఎం కేసీఆర్‌కు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవాల్సి వస్తుందని బిజెపి హెచ్చరించరిస్తోంది.

tags : krishnasagar

Latest News
*ఇంగ్లీష్ పై చంద్రబాబు అభిప్రాయం మారిందా
*సుజనా చౌదరి కూడా ఇంగ్లీష్ మీడియంపై ...
*లూలూ గ్రూప్ వల్ల 500 కోట్ల నష్టం-గౌతం
*పోలవరం స్పిల్ వే పనులు ఆరంభం
*పత్రికాదిపతులను ప్రశ్నించండి -జగన్
*విజయవాడ తూర్పు వైసిపి ఇన్ చార్జీగా అవినాశ్
*టిడిపి హయాంల-5500 కోట్ల విద్యుత్ వృధా కొనుగోళ్లు
*మీడియా తప్పుడు వార్తలు రాసింది-కృష్ణంరాజు
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 1869 కోట్ల కేంద్రసాయం
*లక్ష్మీపార్వతి కేసుపై చంద్రబాబు స్పందన
*అమరావతిపై బాబు ఎంత పెద్ద అబద్దం .చెప్పారు!.
*వర్శిటీ స్కాలర్ కుటుంబానికి సి.ఎమ్.సాయం
*ఎపిసిసి పగ్గాలు కిరణ్ కుమార్ రెడ్డి చేతికా?
*వాల్తేర్ రైల్వే డివిజన్ కొనసాగాలి-విజయసాయి
*జిల్లాల్లో ఉన్న వెయ్యి కోట్లు రాష్ట్ర ఖజానాకు
*ఐటీ శాఖలో స్పష్టమైన పనుల విభజన:-జగన్
*గ్రామ సచివాలయాలకు సమాచార టెక్నాలజీ
*ఎపి ప్రభుత్వం, అహ్మదాబాద్ ఐఐఎమ్ ఒప్పందం
*చంద్రబాబు కష్టం వృధా అయిందట
*భారత మ్యాప్ అమరావతి లేకపోవడం ఏమిటి
*చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో-బుగ్గన
*శ్రీశైలం డామ్ కు డేంజర్ లేదు - మంత్రి
*ఈ 6నెలల్లో నా పాలన ఒక చరిత్ర - జగన్
*వర్మ సినిమాపై హైకోర్టుకు కెఎ పాల్
*కర్నాటక ఉప ఎన్నికలు- కొత్త పరిణామాలు
*శివసేన స్వీట్ లకు ఆర్డరిచ్చిందట
*ఉప ముఖ్యమంత్రి శ్రీవాణికి హైకోర్టు నోటీస్
*అమెరికాలో తెలుగు వేగంగా అబివృద్ది-బాబు
*వైఎస్ ఆర్ నవశకంపై చంద్రబాబు ఆరోపణ
*హైదరాబాద్ లో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్
*తెలంగాణలో 177 కో్ట్ల మొక్కల పెంపకం
*ఎన్.ఐ.టి.లో గంజాయి సేవిస్తున్న విద్యార్దులు!
*దేవినేని కమిషన్ ల బాగోతం బయటపెడ్తాం
*తిరుపతిలో టిసిఎస్ కాంపస్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info