A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ..
Share |
November 21 2019, 11:39 pm

గత ప్రభుత్వ హయాంలోనే ఇసుకను విచ్చలవిడిగా దోచేశారని అప్పుడు స్పందించని పవన్‌ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని వైసిపి ఎమ్మెల్యే టిజెఇఆర్ సుధాకర్ బాబాబు అన్నారు.. ప్రజలు తిరస్కరించినా పవన్‌ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిరంజీవి లేకపోతే పవన్‌ సినిమాల్లో వచ్చేవారా అని ప్రశ్నించారు. పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. ఇసుక దోపిడీని ఆరికట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన విధానం తీసుకొచ్చారని తెలిపారు.

పవన్‌ వెనుక ఉన్నవారంతా టీడీపీ తొత్తులే అని ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినవారికే పవన్‌ సీట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌లు దొంగ నాటకాలు ఆపాలని అన్నారు. పవన్‌ చేష్టలు అపహాస్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

tags : sudhakar

Latest News
*ఇంగ్లీష్ పై చంద్రబాబు అభిప్రాయం మారిందా
*సుజనా చౌదరి కూడా ఇంగ్లీష్ మీడియంపై ...
*లూలూ గ్రూప్ వల్ల 500 కోట్ల నష్టం-గౌతం
*పోలవరం స్పిల్ వే పనులు ఆరంభం
*పత్రికాదిపతులను ప్రశ్నించండి -జగన్
*విజయవాడ తూర్పు వైసిపి ఇన్ చార్జీగా అవినాశ్
*టిడిపి హయాంల-5500 కోట్ల విద్యుత్ వృధా కొనుగోళ్లు
*మీడియా తప్పుడు వార్తలు రాసింది-కృష్ణంరాజు
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 1869 కోట్ల కేంద్రసాయం
*లక్ష్మీపార్వతి కేసుపై చంద్రబాబు స్పందన
*అమరావతిపై బాబు ఎంత పెద్ద అబద్దం .చెప్పారు!.
*వర్శిటీ స్కాలర్ కుటుంబానికి సి.ఎమ్.సాయం
*ఎపిసిసి పగ్గాలు కిరణ్ కుమార్ రెడ్డి చేతికా?
*వాల్తేర్ రైల్వే డివిజన్ కొనసాగాలి-విజయసాయి
*జిల్లాల్లో ఉన్న వెయ్యి కోట్లు రాష్ట్ర ఖజానాకు
*ఐటీ శాఖలో స్పష్టమైన పనుల విభజన:-జగన్
*గ్రామ సచివాలయాలకు సమాచార టెక్నాలజీ
*ఎపి ప్రభుత్వం, అహ్మదాబాద్ ఐఐఎమ్ ఒప్పందం
*చంద్రబాబు కష్టం వృధా అయిందట
*భారత మ్యాప్ అమరావతి లేకపోవడం ఏమిటి
*చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో-బుగ్గన
*శ్రీశైలం డామ్ కు డేంజర్ లేదు - మంత్రి
*ఈ 6నెలల్లో నా పాలన ఒక చరిత్ర - జగన్
*వర్మ సినిమాపై హైకోర్టుకు కెఎ పాల్
*కర్నాటక ఉప ఎన్నికలు- కొత్త పరిణామాలు
*శివసేన స్వీట్ లకు ఆర్డరిచ్చిందట
*ఉప ముఖ్యమంత్రి శ్రీవాణికి హైకోర్టు నోటీస్
*అమెరికాలో తెలుగు వేగంగా అబివృద్ది-బాబు
*వైఎస్ ఆర్ నవశకంపై చంద్రబాబు ఆరోపణ
*హైదరాబాద్ లో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్
*తెలంగాణలో 177 కో్ట్ల మొక్కల పెంపకం
*ఎన్.ఐ.టి.లో గంజాయి సేవిస్తున్న విద్యార్దులు!
*దేవినేని కమిషన్ ల బాగోతం బయటపెడ్తాం
*తిరుపతిలో టిసిఎస్ కాంపస్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info