A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో ఇసుక దర పెరిగింది
Share |
November 21 2019, 11:46 pm

తెలంగాణలో ఇసుక కష్టాలపై ఒక కదనం వచ్చింది.ఇక్కడ ఇసుక కొరత ఏర్పడిందని, దానివల్ల రేట్లు పెరిగాయని ఆ కదనం చెబుతోంది. రాష్ట్రంలో ప్రతీరోజు సగటున 60 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్‌లైన్‌ విధానంలో విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో టన్ను ఇసుక ధర రూ.600 కాగా, రవాణా, ఇతర చార్జీలు కలుపుకుని లారీ యజమానులు, దళారులు సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50 ఇసుక రీచ్‌లను టీఎస్‌ఐఐసీ నిర్వహిస్తుండగా, వర్షాలతో వరద పోటెత్తుతుండటంతో నదీ గర్భం నుంచి ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. దీంతో టీఎస్‌ఎండీసీ ఆన్‌లైన్‌లో పరిమితంగా అనుమతులు జారీ చేస్తుండటంతో.. బహిరంగ మార్కెట్లో దళారులు టన్ను ఇసుకను రూ.3 వేలకు పైగా విక్రయిస్తున్నారు.

tags : telangana

Latest News
*ఇంగ్లీష్ పై చంద్రబాబు అభిప్రాయం మారిందా
*సుజనా చౌదరి కూడా ఇంగ్లీష్ మీడియంపై ...
*లూలూ గ్రూప్ వల్ల 500 కోట్ల నష్టం-గౌతం
*పోలవరం స్పిల్ వే పనులు ఆరంభం
*పత్రికాదిపతులను ప్రశ్నించండి -జగన్
*విజయవాడ తూర్పు వైసిపి ఇన్ చార్జీగా అవినాశ్
*టిడిపి హయాంల-5500 కోట్ల విద్యుత్ వృధా కొనుగోళ్లు
*మీడియా తప్పుడు వార్తలు రాసింది-కృష్ణంరాజు
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 1869 కోట్ల కేంద్రసాయం
*లక్ష్మీపార్వతి కేసుపై చంద్రబాబు స్పందన
*అమరావతిపై బాబు ఎంత పెద్ద అబద్దం .చెప్పారు!.
*వర్శిటీ స్కాలర్ కుటుంబానికి సి.ఎమ్.సాయం
*ఎపిసిసి పగ్గాలు కిరణ్ కుమార్ రెడ్డి చేతికా?
*వాల్తేర్ రైల్వే డివిజన్ కొనసాగాలి-విజయసాయి
*జిల్లాల్లో ఉన్న వెయ్యి కోట్లు రాష్ట్ర ఖజానాకు
*ఐటీ శాఖలో స్పష్టమైన పనుల విభజన:-జగన్
*గ్రామ సచివాలయాలకు సమాచార టెక్నాలజీ
*ఎపి ప్రభుత్వం, అహ్మదాబాద్ ఐఐఎమ్ ఒప్పందం
*చంద్రబాబు కష్టం వృధా అయిందట
*భారత మ్యాప్ అమరావతి లేకపోవడం ఏమిటి
*చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో-బుగ్గన
*శ్రీశైలం డామ్ కు డేంజర్ లేదు - మంత్రి
*ఈ 6నెలల్లో నా పాలన ఒక చరిత్ర - జగన్
*వర్మ సినిమాపై హైకోర్టుకు కెఎ పాల్
*కర్నాటక ఉప ఎన్నికలు- కొత్త పరిణామాలు
*శివసేన స్వీట్ లకు ఆర్డరిచ్చిందట
*ఉప ముఖ్యమంత్రి శ్రీవాణికి హైకోర్టు నోటీస్
*అమెరికాలో తెలుగు వేగంగా అబివృద్ది-బాబు
*వైఎస్ ఆర్ నవశకంపై చంద్రబాబు ఆరోపణ
*హైదరాబాద్ లో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్
*తెలంగాణలో 177 కో్ట్ల మొక్కల పెంపకం
*ఎన్.ఐ.టి.లో గంజాయి సేవిస్తున్న విద్యార్దులు!
*దేవినేని కమిషన్ ల బాగోతం బయటపెడ్తాం
*తిరుపతిలో టిసిఎస్ కాంపస్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info