A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో బార్ల సంఖ్య ఇంకా తగ్గించాలి-జగన్
Share |
November 22 2019, 1:06 am

*మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ అని సి.ఎమ్.కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశం
దీన్ని జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం
ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలి: సీఎం
బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలి:సీఎం
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం
ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
ఇంకా పెండింగ్‌లో పడ్డ పన్నుల వసూళ్లను రాబట్టుకోవడానికి ఒక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సీఎం సూచన
ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశం
ఏసీ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం
ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయత్నించాలని అటవీ శాఖకు సూచన
ఆదాయాన్ని పెంచుకోవడంపై గనుల శాఖ ప్రయత్నించాలని సీఎం ఆదేశం

tags : jagan, bars

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info