A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఎం మదుకు జగన్ పరామర్శ
Share |
November 22 2019, 2:43 am

అనారోగ్య కారణాలతో మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పరామర్శించారు. స్వయంగా తాడేపల్లిలోని మధు ఇంటికి వెళ్లిన సీఎం... ఆయన శస్త్రచికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్‌ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితి పై కూడా వాకబు చేశారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు.

tags : madhu, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info