A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఆర్టిసి విలీనానికి ఇబ్బంది లేదు
Share |
May 27 2020, 9:00 am

ఆంద్రప్రదేశ్ లో ఆర్టిసి విలీనానికి ఎలాంటి ఆటంకాలు లేవని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. తెలంగాణలో ఎదురు అవుతున్న సమస్యలు, తెలంగాణ ప్రభుత్వం విలీనానికి సిద్దపడకపోవడం,కేంద్రం వాటా కూడా ఉండడం వంటి కారణాల వల్ల ఎపిలో కూడా సమస్య అవుతుందేమోనని ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి వివరణ ఇస్తూ, ఎపిలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఆర్టిసి బోర్డు ఈ మేరకు తీర్మానం చేసిందని, అందులో కేంద్రం ప్రతినిది కూడా ఉన్నారని ఆయన అన్నారు. ఆర్టిసి విలీనం అన్నది సాంకేతిక అంశమేనని, దానిని అదిగమించి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

tags : perni nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info