A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎదిక్స్ కమిటీకి అంబటి రాంబాబు చైర్మన్
Share |
November 22 2019, 12:06 am

ఎపి అసెంబ్లీలో ఆయా సబా కమిటీలను నియమించారు.రూల్స్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారామ్ చైర్మన్ గా ఉంటారు. ఆ కమిటీలో సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, దర్మాన ప్రసాదరావు, మహీధర్ రెడ్డి, వల్లభనేని వంశీ ప్రభృతులు ఉన్నారు.పిటిషన్ కమిటీకి ఉప సభాపతి కోన రఘుపతి చైర్మన్ గా ఉంటాయరు. ఎదిక్స్ కమిటీ చైర్మన్ గా అంబటి రాంబాబును నియమించారు. అనంత వెంకట్రామిరెడ్డి మేకా ప్రతిప్ అప్పారావు, బుచ్చయ్య చౌదరి ప్రభృతులు సభ్యులుగా నియమితులు అయ్యారు.సభా హక్కుల కమిటీ చైర్మన్ గా కాకాణి గోవర్దనరెడ్డి ని నియమించారు.

tags : ethics comittee,rambabu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info