A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవినేని ఉమ పిచ్చి ఆరోపణల పరంపర
Share |
July 10 2020, 12:07 am

మాజీ మంత్రి , టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు తన పిచ్చి ఆరోపణల పరంపర కొనసాగిస్తున్నట్లుగా ఉంది. దేశ రాజదని పొగ వల్ల, ఎపి రాజదాని పగ వల్ల కనిపించడం లేదని ఆయన అన్నారు. సిమెంటు బస్తాకు పది రూపాయల చొప్పున దోపీడీ చేసేలా కంపెనీలతో సి.ఎమ్. బేరం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలు వంతులు వేసుకుని ఇసుకను అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక పక్క ఇసుక లేక భవనాలు ఆగిపోయాయని చెబుతారు. మరో పక్క సిమెంట్ కంపెనీల నుంచి ముడుపులు అని ఆరోపిస్తున్నారు.అందుకే పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్న అబిప్రాయం కలుగుతుంది.

tags : uma

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info