A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి దివాకరరెడ్డి ఆరోపణ
Share |
May 25 2020, 8:38 pm

అనంతపురం రవాణా శాఖ అదికారులపై కోర్టుకు వెళతానని మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డి అన్నారు. నిబందనల పేరుతో వారు వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.ఇంతవరకు 85 బస్ లను సీజ్ చేశారని ఆయన అన్నారు. చిన్న,చిన్న కారణాలతో కూడా సీజ్ చేస్తున్నారని,దీనిపై కోర్టుకు వెళతామని ఆయన అన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, హద్దులు దాటి వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.ఛీప్ సెక్రటరీని కూడా మాట వినడం లేదని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. పార్టీ మారాలని లేకుంటే కేసులు వస్తాయని పలువురిని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.

tags : jc,allegation

Latest News
*తెలంగాణలో కెసిఆర్ ను పవన్ ఎదిరిస్తారా
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఎపిలో వ్యవసాయ సలహా మండళ్ల జిఓ
*చంద్రబాబు ఎందుకు ఎపికి వచ్చారంటే..
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info