A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలో అద్బుత కట్టడాలు -టిడిపి వ్యాఖ్య
Share |
November 22 2019, 1:12 am

అమరావతిలో అధ్బుతమైన కట్టడాలు రూపు దిద్దుకుంటున్నాయని ,ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని ఇంతవరకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలియదేమోనని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.అమరావతిలో భవనాలను కళ్లకు కట్టినట్లు మీడియా చూపించిందని కూడా ఆయన అన్నారు. ఇప్పుడు ఆ మీడియాపై ఆంక్షల జిఓ అమలు ఏస్తారేమోనని ఆయన అన్నారు.వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల కలల రాజధానిలో భారీ భవంతుల నిర్మాణాన్ని ఓర్చుకోలేక వాటిని నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.

నిజంగానే అంత అధ్బుత నిర్మాణాలు వచ్చాయా ..సోమిరెడ్డిగారూ..

tags : somireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info