A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయవాడ టిపిఓ ఆస్తి 100 కోట్లు
Share |
November 21 2019, 11:57 pm

విజయవాడ టౌన్ ప్లానింగ్ అధికారి బాలాగౌని మురళీగౌడ్ పై ఎసిబి దాడి జరిగింది. ఆయన కు వంద కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎసిబి అదికారులు గుర్తించారు. నంద్యాల, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడల్లో మొత్తం ఆరు బృందాలు సోదాలు చేశాయి. నంద్యాలలో 8 ఎకరాల పొలం, హైదరాబాద్‌, నంద్యాలల్లో మూడంతస్తుల భవనాలు రెండు, నంద్యాల, తిరుపతిల్లో మూడు ప్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు ఉండగా, ఆయనకు బాగా పరిచయమున్న ఓ మహిళ(తిరుపతి) ఇంట్లో రూ.16లక్షలు, మురళీగౌడ్‌ బామ్మరిది ఇంట్లో మరో రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోనూ భారీగా ఆస్తులు కూడబెట్టి బామ్మరుదుల పేరున ఉన్నాయని చెబుతున్నారు.

tags : cash,acb

Latest News
*ఇంగ్లీష్ పై చంద్రబాబు అభిప్రాయం మారిందా
*సుజనా చౌదరి కూడా ఇంగ్లీష్ మీడియంపై ...
*లూలూ గ్రూప్ వల్ల 500 కోట్ల నష్టం-గౌతం
*పోలవరం స్పిల్ వే పనులు ఆరంభం
*పత్రికాదిపతులను ప్రశ్నించండి -జగన్
*విజయవాడ తూర్పు వైసిపి ఇన్ చార్జీగా అవినాశ్
*టిడిపి హయాంల-5500 కోట్ల విద్యుత్ వృధా కొనుగోళ్లు
*మీడియా తప్పుడు వార్తలు రాసింది-కృష్ణంరాజు
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 1869 కోట్ల కేంద్రసాయం
*లక్ష్మీపార్వతి కేసుపై చంద్రబాబు స్పందన
*అమరావతిపై బాబు ఎంత పెద్ద అబద్దం .చెప్పారు!.
*వర్శిటీ స్కాలర్ కుటుంబానికి సి.ఎమ్.సాయం
*ఎపిసిసి పగ్గాలు కిరణ్ కుమార్ రెడ్డి చేతికా?
*వాల్తేర్ రైల్వే డివిజన్ కొనసాగాలి-విజయసాయి
*జిల్లాల్లో ఉన్న వెయ్యి కోట్లు రాష్ట్ర ఖజానాకు
*ఐటీ శాఖలో స్పష్టమైన పనుల విభజన:-జగన్
*గ్రామ సచివాలయాలకు సమాచార టెక్నాలజీ
*ఎపి ప్రభుత్వం, అహ్మదాబాద్ ఐఐఎమ్ ఒప్పందం
*చంద్రబాబు కష్టం వృధా అయిందట
*భారత మ్యాప్ అమరావతి లేకపోవడం ఏమిటి
*చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో-బుగ్గన
*శ్రీశైలం డామ్ కు డేంజర్ లేదు - మంత్రి
*ఈ 6నెలల్లో నా పాలన ఒక చరిత్ర - జగన్
*వర్మ సినిమాపై హైకోర్టుకు కెఎ పాల్
*కర్నాటక ఉప ఎన్నికలు- కొత్త పరిణామాలు
*శివసేన స్వీట్ లకు ఆర్డరిచ్చిందట
*ఉప ముఖ్యమంత్రి శ్రీవాణికి హైకోర్టు నోటీస్
*అమెరికాలో తెలుగు వేగంగా అబివృద్ది-బాబు
*వైఎస్ ఆర్ నవశకంపై చంద్రబాబు ఆరోపణ
*హైదరాబాద్ లో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్
*తెలంగాణలో 177 కో్ట్ల మొక్కల పెంపకం
*ఎన్.ఐ.టి.లో గంజాయి సేవిస్తున్న విద్యార్దులు!
*దేవినేని కమిషన్ ల బాగోతం బయటపెడ్తాం
*తిరుపతిలో టిసిఎస్ కాంపస్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info