A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
Share |
November 18 2019, 11:18 am

అధికారంలోకి రాకముందు ప్రతిరైతుకి ఏటా మేనెలలోనే రూ.12,500 ఇస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రయ్యాక తానే రైతులను ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఎద్దేవాచేశారు. ఆయన విలేకరులతో మాట్లాడు తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్లీనరీలో జగన్మోహన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీని, అధికారం చేపట్టాక తుంగలోతొక్కేశాడన్నారు. జూలై 09, 2017న గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్‌ మాట్లాడుతూ, '' 5 ఎకరాల్లోపు ఉన్న ప్రతిరైతుకు, సన్న, చిన్నకారు పేదరైతులందరికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50వేలు ఇస్తాను, ఏటా మేనెలలోనే రూ.12,500 అందచేస్తాను'' అనిచెప్పి, నేడు రైతుభరోసా ప్రారంభం సందర్భంగా విడతలవారీగా పీఎంకిసాన్‌ సమ్మాన్‌యోజన పథకం కింద ఇచ్చే రూ.6వేలను కలిపి ఇస్తున్నట్లు చెప్పడంద్వారా జగన్‌ అబద్దమాడాడో, నిజంచెప్పాడో ఆయనే ప్రజలకు స్పష్టం చేయాలన్నారు.

tags : narendra

Latest News
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info