A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
Share |
May 31 2020, 5:35 am

బంగళాలు ఖాళీ చేయకుండా మొండికేసిన మాజీ ఎమ్.పిలపై కటిన చర్యలు తీసుకోవాలని లోక్ సభ కమిటీ నిర్ణయించింది. ఖాళీ చేయని ఎమ్.పిల ఇళ్లకు గ్యాస్,విద్యుత్,నీరు వంటివి నిలిపివేయాలని కమిటీ ఆదేశించింది.మొత్తం 27 మంది ఇలా మొండికేశారని తేలింది.వీరు ఖాళీ చేయకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్.పిలు తాత్కాలిక గెస్ట్ హౌస్ లలో ఉండవలసి వస్తోంది. ఇంతకు ముందు ఈ సంఖ్య 200పైనే ఉండేది. కొద్దిరోజుల క్రితం నోటీసులు ఇవ్వడంతో వారిలో చాలామంది ఖాళీ చేశారు.ఈ ఇరవై ఏడు మంది మాత్రం ఖాళీ చేయడం లేదట.దాంతో ఇప్పుడు వారికి సదుపాయాలను కట్ చేస్తున్నారు.

tags : mps. houses

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info