A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
Share |
November 18 2019, 11:30 am

జనసేన అదినేత పవన్ కళ్యాన్ రైతు భరోసా పై ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి జగన్ తను వాగ్దానం చేసినట్లుగా 12500 ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలు కలిపి 18500 చొప్పున ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలు కలిపి ఇవ్వడం వల్ల హామీ నెరవేర్చుకున్నట్లు కాదని ఆయన అన్నారు. ఒకవేళ అలా ఇవ్వలేకపోతే అందుకు కారణాలు చెప్పి, ప్రజలను మన్నించాలని అడగాలని పవన్ కళ్యాణ్ సూచించారు.జగన్ ఆ హామీ ప్రకటించినప్పుడు కేంద్రం ఆరువేల స్కీమ్ లేదని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ విషయంలో చేసిన విన్యాసాలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించి ఉంటే బాగుండేది కదా!

tags : pawankalyan

Latest News
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info