A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
Share |
July 9 2020, 10:53 pm

మొత్తం మీద రెండువేల రూపాయల నోట్ల ముద్రణ వల్ల వచ్చిన నష్టం ఏమిటో తెలుసుకున్నట్లు ఉన్నారు. ఇప్పుడు ఆ నోట్లను ముద్రించడం మానివేశారట.ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.ఈ ఏడాది ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదని సమాచార హక్కు చట్టం కింద ఆర్బిసి ఇచ్చిన సమాదానంలో తెలిపింది..ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో 6 కోట్ల రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బ్లాక్‌మనీని అరికట్టేందుకు ఈ చర్య చేపట్టింది.
నల్లధనాన్ని అడ్డుకట్ట వేసేందుకు రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపి వేసినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఆర్‌టీఐ సమాచారం ప్రకారం 2017లో రూ .2 వేల కరెన్సీ నోట్లను 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించినట్లు ఆర్‌బిఐ తెలిపింది.

tags : cash, two thousand print

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info