A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ది సాహసం
Share |
November 22 2019, 12:13 am

దేశం అంతా ఎవరీ నాయకుడు..ఏమిటీ ధైర్యం అన చూస్తోందని, ఆ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు అన్నారు.నెల్లూరులో రైతు భరోసా కార్యక్రమంలో ప్రసంగించారు. జగన్ ను చూస్తే పకృతి పులకరించిందని, జగన్ నెల్లూరు రాగానే వర్షం కురిసిందని ,ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అద్యాయమని ఆయన అన్నారు.దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు. రైతుల ఖాతాలలో వేల కోట్లు వేసే కార్యక్రమాన్ని జగన్ ప్రారంబిస్తుండడం ఒక చరిత్ర అని ఆయన అన్నారు. కౌలు రైతులకు కూడా సాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కన్నబాబు అన్నారు.వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు చేశారని అన్నారు.

tags : kannababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info