A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
Share |
November 18 2019, 12:04 pm

తమకు గతంలో చంద్రబాబు ప్రబుత్వం కేటాయించిన భూమిని ఎపి ప్రభుత్వం రద్దు చేసిన విషయమై ఆంద్రజ్యోతి ఖండన వడుదల చేసింది. అయితే ఆ ఖండనలో కొన్ని సందేహాలు కనిపిస్తున్నాయి. ఆంద్రజ్యోతి యాజమాన్యం చెబుతున్నదాని ప్రకారం 1986లో నాటి ఆంధ్రజ్యోతికి చట్టబద్ధంగా అప్పటి ప్రభుత్వం ఎకరన్నర భూమి కేటాయించింది. తర్వాత కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఆంధ్రజ్యోతి ఆధీనంలోని ఓ ఎకరం భూమిని ప్రభుత్వం తీసుకుందని పేర్కొంది. అయితే కొన్నాళ్లకు అని చెప్పడం ఒక సందేహంగా ఉంది. గతంలో అంటే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం తీసుకున్న భూమికి అది కూడా ప్రభుత్వం కేటాయించిన భూమిలో , రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి పరిహారంగా 2017లో పరదేశి పాలెంలో ఎకరంన్నర భూమి కేటాయించిందని ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతోంది. మామూలు వ్యక్తులకు ఇంతకాలం తర్వాత ఇలా విలువైన భూమిని పొందడం సాద్యమేనా? అన్న సందేహం కూడా వస్తుంది.ఆ భూమి విలువ నలభై కోట్లు కాదని, రెండున్నర కోట్లేనని కూడా యాజమాన్యం చెబుతోంది. కలెక్టర్ నివేదిక ప్రకారం ఏభై లక్షలు చెల్లించామని యాజమాన్యం తెలిపింది. కాని అక్కడ రిజిస్ట్రేషన్ విలువే ఏడు కోట్లు అని మంత్రి పేర్నీ నాని మీడియాతో అన్నారు.

అయినా వడ్డించేవాడు మనవాడు అయితే ఎన్నేళ్ల తర్వాత అయినా, ఎక్కడైనా భూములు పొందవచ్చు.ప్రైవేటు భూములను తీసుకుంటే ఇలా ప్రత్యామ్నాయం భూమి ఇవ్వడమే కష్టం. అలాంటిది ప్రభుత్వభూమికి బదులు గా నగరంలో అంత భూమి ఇవ్వడం పలుకుబడి లేకుంటే అయ్యేపనేనా? అయితే దీనిపై జ్యోతి యాజమాన్యం ఏమి చేస్తుందో చూడాలి.

tags : andhrajyothi, lands

Latest News
*జగన్ రెడ్డి తప్పు తెలుసుకునేలా చేశాం.పవన్
*ఇసుక అక్రమ రవాణా నోదానికి టోల్ ప్రీ నెంబర్
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని తుదిశ్వాస
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info