A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
Share |
May 31 2020, 5:02 am

తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో లోకి కొత్త సభ్యులు నియమితులు అవుతున్నారు. ముగ్గురు నేతలను అదనంగా పాలిట్ బ్యూరో సభ్యులుగా తీసుకుంటున్నారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, శాసనసభలో ఉప నేత అచ్చెన్నాయుడు, పార్టీ ప్రదాన కార్యదర్శి వర్ల రామయ్యలను పాలిట్ బ్యూరోలోకి తీసుకుంటున్నట్లు పార్టీ ప్రకటించింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రానున్న సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై చర్చించి తగు నిర్ణయాలు చేస్తారు.

tags : tdp,politbureau

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info