A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుజనా అలా బాదపడుతున్నారు
Share |
July 9 2020, 11:28 pm

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కృష్ణా జిల్లా నందిగామ వద్ద గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు.ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేకపోతోందని ఆయన బాదపడ్డారు.
రాష్ట్ర సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే.. వైసీపీకి పడిన ఓట్ల కంటే దరఖాస్తులే ఎక్కువ వస్తాయని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిపాలనకు అతీతులమని సీఎం జగన్ భావిస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందన్నారు.టిడిపి జగన్‌ను టార్గెట్ చేయడం మానుకొని సమస్యలను టార్గెట్ చేయాలని సూచించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు తమ స్వార్థం కోసం కులతత్వాన్ని రెచ్చగొడుతున్నాయని సుజనా ఆరోపించారు.

tags : sujana

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info