A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
Share |
May 31 2020, 5:04 am

ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి ఏడాది గడిస్తే కాని చెప్పలేమని మాజీ ఎమ్.పి ,టిడిపి నేత జెసి దివాకరరెడ్డి అన్నారు. ఆయన సంక్షేమ పదకాల గురించి తనకు తెలియదని , ప్రజలకే తెలియాలని ఆయన అన్నారు.రాష్ట్రంలోని ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన అన్నారు. జగన్‌పై నరేంద్ర మోదీ దయ ఉండడం వల్లనే భారీ మెజారిటీ వచ్చిందన్నారు. సాయిబాబా మంత్రదండం కన్నా మోదీ మంత్రదండం పవర్‌ఫుల్‌ దివాకరరెడ్డి పేర్కొన్నారు. జగన్‌ పాలన గురించి ఇప్పుడు ఏమి చెప్పినా తప్పే అనిపిస్తుందని, ఏడాది గడిస్తే ఏది చెడో, ఏది మంచో తెలుస్తుందని ఆయన అన్నారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదన్నారు. తన మనసుకు తోచిన విషయాలే చెబుతానన్నారు. కేసుల భయంతో కొందరు వైసిపిలో చేరుతున్నారని ఆయనఅ న్నారు.

tags : jc, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info