A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
Share |
November 18 2019, 12:08 pm

ఆర్టిసి కార్మికులు పనిచేసిన పెప్టెంబర్ నెలకు గాను జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆర్టిసి యాజమాన్యం ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది. కార్మికుల సమ్మె వల్లనే జీతాలను చెల్లించలేకపోయామని యాజమాన్యం చెప్పడం విశేషం.సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోవడంపై హైకోర్టులో పిల్ పడింది.దానిపై విచారణ చేసిన హైకోర్టు ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఈ మేరకు తన అబిప్రాయం తెలిపింది.సోమవారానికి జీతాలు చెల్లించగలమని ఆర్టిసి యాజమాన్యం చెప్పినదానికి హైకోర్టు ఓకే చేసింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

tags : highcrout, rtc, salaries

Latest News
*జగన్ రెడ్డి తప్పు తెలుసుకునేలా చేశాం.పవన్
*ఇసుక అక్రమ రవాణా నోదానికి టోల్ ప్రీ నెంబర్
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని తుదిశ్వాస
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info