A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
Share |
November 18 2019, 11:07 am

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తన పార్టీని భారతీయ జనతాపార్టీలో విలీనం చేస్తే తప్ప, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది సి.రామచంద్రయ్య అన్నారు.తమకు ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబుపై అనేక స్కాములు ఉన్నాయని, అందుకే ప్రదాని మోడీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే ఆయన తన బ్రోకర్లను,ఎజెంట్లను బిజెపిలోకి పంపించి లాబీయింగ్ చేస్తున్నారని రామచంద్రయ్య అన్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చంద్రబాబు టిడిపిని బిజెపిలో విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదని, లేదంటే కేసులు ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

tags : cr, bjp, tdp

Latest News
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info