A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
Share |
November 18 2019, 11:07 am

చేనేత కుటుంబాలకు ఏడాదికి 24 వేల రూపాయలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునే దిశగా ఎపి క్యాబినెట్ నిర్ణయం చేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం చేవారు. దీనివల్ల సుమారు లక్ష మంది వరకు లబ్ది పొందుతారు. 200 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ప్రతి సంవత్సరం ఈ సాయం చేస్తారు.వైఎస్ ఆర్ చేనేత హస్తం పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేస్తారు. మత్సకారులకు వేట నిషేదం సమయంలో పది వేల రూపాయలు, జూనియర్ లాయర్లకు ఐదువేల చొప్పున సాయం చేయడానికి మంత్రివర్గం నిర్ణయాలు చేసినట్లు సమాచారం.

tags : ap, handloom

Latest News
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info