A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి మీడియాకు సంబరమే
Share |
November 22 2019, 12:40 am

తెలుగుదేశం మీడియాకు ఎంత సంబరంగా ఉందో?విద్యుత్ పిపిఎల వివాదం క్రమేపి పెరుగుతూ కోర్టు వరకు వెళ్లడం, కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలపై ఎపి ప్రభుత్వం కోర్టుకు వెళ్లిన నేపద్యంలో ఇది ఏకంగా కేంద్రంపై తిరుగుబాటుగా అబివర్ణిస్తూ టిడిపి మీడియా కదనాన్ని ఇచ్చింది. మొదటి సారి కేంద్రం నిర్ణయంపై వైసిపి ప్రబుత్వం కోర్టుకు వెళ్లిందని, స్టే పొందిందని , దీనిపై కే్ంద్రం సుప్రింకోర్టుకు వెళ్లవచ్చని ఆ మీడియా పేర్కొంది.
సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు కూడా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ)లు తప్పనిసరిగా ఇవ్వాలన్న కేంద్రం ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసింది. రాష్ట్ర అధికారుల వాదనను పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు కేంద్ర ఉత్తర్వులపై మూడు వారాలు స్టే ఇచ్చింది. అయితే దీనిని కేంద్రంపై తిరుగుబాటు గా టిడిపి మీడియా అబివర్ణించింది. అదే చంద్రబాబు ప్రభుత్వం చేస్తే పోరాటం అని, ప్రజల కోసం అని రాసేది.

tags : tdp, media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info