A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కృష్ణాలో పుష్కలంగా నీరు
Share |
November 18 2019, 11:10 am

కృష్ణానదిలో పుష్కలంగా నీరు ఉన్నాయని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలకు కృష్ణాజలాలు అందుబాటులో 335.840 టీఎంసీల మేర ఉన్నాయని బోర్డు తెలిపింది. శ్రీశైలం జలాశయంలో 156.659 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 179.181 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 69.346 టీఎంసీలు, తెలంగాణకు 79 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు సభ్యకార్యదర్శి ఎ.పరమేశం ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాజెక్టుల కు కేటాయించిన నీటి వివరాలు కూడా తెలిపారు.

tags : krishan

Latest News
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info