A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
Share |
May 31 2020, 6:17 am

ఈ రాష్ట్రం సుబిక్షం గా ఉండడానికి రాజశేఖరరడె్డి తనయుడు జగన్ పాలనే కారణమని సర్వేపల్లి వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో చాలా ఏళ్ల తర్వాత సోమశిల రిజర్వాయిర్ నిండిందని,దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు మొహంలో ప్రేతకళతో జిల్లాలో పర్యటించారని, విషం కక్కారని ఆయన అన్నారు. గతంలో పాండు రాజు పాలన ఉందని, ఇప్పుడు ధర్మరాజు పాలన సాగుతోందని గోవర్ధనరెడ్డి అన్నారు. తన తండ్రి రమణారెడ్డి గ్రామ సచివాలయల వ్యవస్థ రావాలని కోరుకున్నారని ,దానిని ఇప్పుడు జగన్ సాకారం చేశారని ఆయన చెప్పారు. జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుడిని ప్రార్దిస్తున్నానని ఆయన అన్నారు.

tags : kakani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info