A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమ్మా..మా నేతను కలవం..
Share |
February 21 2020, 11:41 pm

జమ్ము-కశ్మీర్ లో గృహ నిర్భందంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అద్యక్షురాలు మెహబూబా ముప్తి ని కలుసుకోవడానికి ఆ పార్టీ నేతలు నిరాకరించారు. కేంద్ర ప్రబుత్వం వ్యూహాత్మకంగా తమకు అనుమతి ఇచ్చిందని, తాము ముప్తిని కలిస్తే కశ్మీర్ లో పరిస్థితి చక్కబడుతోందని ప్రచారం చేసుకోవాలని చూస్తోందని ఆ పార్టీ నేతలు భావించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఆ పార్టీ అధినేతలు,మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను కలుసుకున్నారు. వీరిద్దరు కూడా గృహ నిర్భందంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిడిపి నేతలు మాత్రం ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ రెండు సార్టీలు కూడా స్థానిక ఎన్నికలలో పాల్గొనరాదని నిర్ణయించాయి.

tags : kashmir

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info