A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దసరా వచ్చినా..వారిపై మద్యం దెబ్బపడింది
Share |
February 21 2020, 11:55 pm

ఉత్తరాదిన దసరా వచ్చిందంటే రావణాసురిడి దిష్టి బొమ్మలకు మాంచి గిరాకీ ఉంటుంది.కాని ఈసారి అది తగ్గిందట. ప్రత్యేకించి రాజస్థాన్ రాజధాని జైపూర్ లో దీనికోసం ప్రత్యేకంగా రావణమండి పేరుతో ఒక మార్కెట్ కూడా ఉంది. అక్కడ పెద్ద ఎత్తున చిన్న,పెద్ద రావణాసురుడి దిష్టిబొమ్మలు తయారు చేసి విక్రయిస్తారు. అయితే ఈసారి ఆశించినంతగా మార్కెట్ లేదని అమ్మకందారులు భాదపడుతున్నారు.ఒక్కో విక్రయదారుడికి పదివేల నుంచి మూడు వేల వరకు అమ్మకాలు తగ్గాయని చెబుతున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న ఆర్దిక మాంద్యం కారణంగా ఈ పరిస్తితి ఏర్పడిందని అంటున్నారు.అంతేకాక భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేశాయి. ఇంకా వర్షాలు కురవవచ్చని ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపద్యంలో డబ్బు ఖర్చు చేయడానికి ప్రజలు వెనుకాడుతున్నారని అంటున్నారు.మూడు అడుగుల నుంచి ఎనబై అడుగుల ఎత్తున ఈ దిష్టిబొమ్మలు తయారు చేస్తారు. వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వీటిని అమ్ముతారు. అయితే వచ్చే స్థానిక ఎన్నికలలో ఈ బొమ్మలకు గిరాకీ వస్తుందని వారు ఆశిస్తున్నారు.సుమారు 200 మంది కళాకారులు వీటిని తయారు చేసే వృత్తిలో ఉన్నారు.

tags : rajasatan

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info