A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ రాస్ట్రాలలో బిజెపికి మరీ అంతగా ఏమీ లేదట
Share |
February 21 2020, 11:59 pm

మహారాస్ట్ర, జార్కండ్ లలో బిజెపికి అంత కేక్ వాక్ గా పరిస్థితి లేదట. హర్యానాతో పాటు ఆ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.గత కొంతకాలంగా ఉన్న ఆర్దిక మాంద్యం ప్రభావం ఎన్నికలపై పడుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు.మొదట మహారాష్ట్రలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలుస్తామని అనుకున్నారు.అందువల్లే 170సీట్లకు తగ్గేది లేదని బిజెపి నేతలు పట్టుబట్టారు.కాని ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తదుపరి వారు తగ్గారట. ఇప్పుడు 150 స్థానాలకే పోటీచేసి,శివసేన కు 124 స్థానాలు ఇవ్వడమే కాకుండా,ఆర్పిఐ,తదితర చిన్న,చితకా పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటున్నారట.జార్కండ్ లో సైతం వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి తంటాలు పడుతున్నారు.అయితే హర్యానాలో ప్రతిపక్షం చీలికలు, పీలికలుగా ఉండడంతో బిజెపి పెద్దగా సమస్య ఎదుర్కోవడం లేదని అంటున్నారు.

tags : bjp

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info