A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మేదావులపై కేసులు పెడతారా?
Share |
February 25 2020, 8:36 am

దేశంలో మేదావులపై కేసులు పెడతారా అని ప్రముఖ నటుడు ఎమ్.ఎన్.ఎమ్.అదినేత కమల్ హసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రదాని మోడీకి లేఖ రాసిన మేదావులకు తాను మద్దతు పలుకుతున్నట్లు ఆయన చెప్పారు.మోడీ చెబుతున్నదానికి, దేశంలో జరుగుతున్నదానికి చాలా తేడా కనిపిస్తోందని ఆయన అన్నారు.సామరస్య వాతావరణం ఉండాలని ప్రధాని అంటున్నారని,కాని చట్టాల విషయంలో వ్యవస్థలు ఉండడం లేదని ఆయన అన్నారు. దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని, ‘జై శ్రీరామ్’ నినాదాన్ని దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసినవారిపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై కమల్ హాసన్ తప్పు పట్టారు.

tags : kamalhasan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info