A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను చూసి అయినా కెసిఆర్ చేయవచ్చు కదా
Share |
February 21 2020, 11:30 pm

ఆర్టిసి విషయంలో ఎపి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు చికాకుగా మారినట్లు కనిపిస్తోంది.ప్రతివారు జగన్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తున్నారు.తాజగా ఎమ్.ఆర్.పి.ఎస్.నేత మంద కృష్ణ మాదిగ కూడా ఈ విషయం మాట్లాడారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.
కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు ఒక మోసగాడు ఆయన విమర్శించారు. కేసీఆర్‌కు సోయి ఉంటే జగన్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఆర్టీసీని ఎలా విలీనం చేయాలో జగన్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీని బ్రతికించాల్సిన అవసరం లేదా? అని అడిగారు. ఆర్టిసి ఆస్తుల అమ్మకానికే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

tags : manda krishana

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info