A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ పులివెందుల పంచాయతీ అంటూ..
Share |
October 16 2019, 11:53 pm

ఎపి ప్రతిపక్ష నేత తన పాలనలో ఏమి జరిగిందో కూడా తెలియనట్లు మాట్లాడుతున్నారు.ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లా నాయకులను పిలిచి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.నెల్లూరు జిల్లాకు చెందినవారితో ఆయన సమావేశం అయి ఈ మాటలు అన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చనిట్లు చేస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రజలలో ఎండగడతామని ఆయన అన్నారు.వైసిపి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డికి రెండు గంటలలో బెయిల్ రావడం ఎలాంటి సందేశం ఇస్తోందని ఆయన అన్నారు.
.............
జిల్లాలో నేతల మద్య వివాదాలు వస్తే ఎప్పుడూ చంద్రబాబు పంచాయతీ చేయలేదా? ప్రతిదానికి పులివెందుల పంచాయతీ అని ఎందుకు ప్రజలను అవమానిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై అసలు కేసులే పెట్టనివ్వలేదు కదా చంద్రబాబుగారూ?

tags : chandrababu, pulivendula

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info