A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి సమ్మె సకలజనుల సమ్మె అవుతుది
Share |
October 16 2019, 10:29 pm

ఆర్టిసి కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని తెలంగాణ జనసమితి అదినేత కోదంరామ్ హెచ్చరించారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు అందరం అండగా నిలుస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ఆయన చప్పినట్లు ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కోదండరామ్ అన్నారు.ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్న ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వకపోతే ,వారు కెసిఆర్ నియంత్దత్వానికి మద్దతు ఇచ్చినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణ బంద్, తదితర రాజకీయ నిర్ణయాలపై ఆయా పార్టీలతో గురువారం మళ్లీ సమావేశం జరుగుతుందని కోదండరామ్ చెప్పారు.

tags : kodandaram

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info