A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి కార్మికులకు చికిత్సలు ఆపేశారా
Share |
February 21 2020, 11:39 pm

తెలంగాణ లో ఆర్టిసి కార్మికుల సమస్య కొత్త సమస్యలకు దారి తీస్తోంది.ప్రభుత్వం సమ్మె చేస్తున్నవారందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అనడంతో తార్నాకలోని ఆర్టిసి ఆస్పత్రిలో ఈ కార్మికులకు చికిత్సలు నిలివివేశారని వార్త వచ్చింది. సమ్మె చేస్తున్న కార్మిక కుటుంబాలు ఆ ఆస్పత్రికి వెళితే వారికి చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నారని ప్రసార మాద్యమాలలో వార్త వచ్చింది. అది నిజమే అయితే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరించినట్లు అవుతుంది.ఇలా భయపెట్టి ,బెదిరించి కార్మికులను లొంగదీసుకోవాలనుకోవడం సరైనదేనా అన్న చర్చ వస్తుంది. కార్మికులకు ఆస్పత్రి వైద్యం ఆపివేయడం సరికాదని చెప్పాలి. ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలిసి జరిగిందో,లేదో కాని, ఇలాంటివి జరగకుండా చూస్తే ప్రభుత్వానికి మంచిదని చప్పాలి.

tags : rtc hospitals

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info