A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు మద్దతు-సిపిఐ పునరాలోచన
Share |
October 16 2019, 11:57 pm

ఆర్టిసి కార్మికుల సమ్మె నేపద్యంలో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే విషయాన్ని పునరాలోచించుకుంటామని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తాము ఎప్పుడైనా కార్మికుల పక్షానే ఉంటామని ఆయన అన్నారు. ఆర్టిసి కార్మికుల సమ్మె ఉద్దృతం కాకముందు తాము హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించామని,ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు,పరిణామాలను గమనంలోకి తీసుకుని తమ కమటీ సమావేశం అయి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇది దొరల రాజ్యం కాదని, ప్రజాస్వామ్యం అని ఆయన అన్నారు.ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని కెసిఆర్ అనడం, దారుణం అని , ఆయనే సెల్ప్ డిస్మిస్ చేసుకుంటున్నాడని చాడ వ్యాఖ్యానించారు.ఆర్టిసిని ఎపిలో ప్రభుత్వంలో విలీనం చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు.

tags : chada

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info