A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉల్లి ధర తగ్గించడానికి కేంద్రం యత్నాలు
Share |
February 22 2020, 12:28 am

దేశంలో ఉల్లి దరలు తగ్గించడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఉల్లిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. రెండువేల టన్నులను దిగుమతి చేసుకోవడానికి గాను టెండర్లను పిలిచారు.దేశ వ్యాప్తంగా ఉల్లిధరలు బాగా పెరగడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.కొన్ని చోట్ల కిలో ఎనభై వరకు వెళ్లింది.మహారాష్ట్ర,హర్యానా, జార్కండ్ లలో ఎన్నికలలో దీని ప్రబావం పడే అవకాశం ఉంది. ఈనేపద్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు.ఎమ్.ఎమ్.టి.సి ద్వారా ఉల్లిని కొనుగోలు చేసి రాష్ట్రాలకు కేంద్రం సరసమైన ధరకు సరఫరా చేయవచ్చు.

tags : onion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info