A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రవిప్రకాష్ కస్టడికి పోలీసుల పిటిషన్
Share |
February 22 2020, 12:50 am

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ ను పది రోజుల పాటు కస్టడికీ ఇవ్వాలని పోలీసులు కోరారు.ఈ మేరకు వారు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. టివి 9 సంస్థలో సిఈఓ గా ఉన్న సమయంలో ఆయన పద్దెనిమిది కోట్ల రూపాయల మేర అక్రమంగా స్వాహా చేశారన్న అబియోగం వచ్చిన సంగతి తెలిసిందే . ఆ కేసులో అరెస్టు అయిన రవిప్రకాష్ ను ప్రశ్నించాలని పోలీసులు భావించారు. అందుకోసం కోర్టులో కస్టడి పిటిషన్ వేశారు. బంజారా హిల్స్ పోలీసులు ఈ పిటిషన్ వేశారు. కోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేసి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

tags : raviprakaash

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info