A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇసుక కొరత లేకుండా జాయింట్ కలెక్టర్లు చూస్తారా
Share |
October 16 2019, 10:33 pm

ఎపిలో ఇసుకను ప్రజలకు అందుబాటులో తెచ్చి అవకతవకలు లేకుండా చేయడం కోసం ఎపి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.జాయింట్ కలెక్టర్ లకు పర్యవేక్షణ అదికారాలను ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇసుక రవాణా, విక్రయం, ఇసుక సమీకరణ మొదలైన విషయాలను జాయింట్ కలెక్టర్ లు చూడాల్సి ఉంటుంది. ఖనిబాభివృద్ది సంస్థ ద్వారా ఇసుక సరఫరా చేస్తున్నందున , అక్కడ ఈ బాద్యతలు చూడడానికి ఎక్స్ అఫిషియో డైరెక్టర్ లుగా కూడా వీరిని నియమించారు. ఇందుకోసం వీరికి ఎనిమిదివేల రూపాయల గౌరవ వేతనం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. జాయింట్ డైరెక్టర్లు ఇసుక కొరత లేకుండా చూస్తారా?

tags : sand, ap

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info